పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి hyperlink
చి corrected లోక్‌సభ
పంక్తి 11:
| death_place =
| office = లోక్‍సభ సభ్యుడు, కేంద్ర కేబినెట్ మంత్రి
| constituency = [[విజయనగరం శాసనసభాలోక్‌సభ నియోజకవర్గం]]
| term = 2014 - ప్రస్తుత
| predecessor = [[బొత్స ఝాన్సీ లక్ష్మి]]
| successor =
| party = [[తెలుగు దేశం పార్టీ]]
| constituency2 = [[విజయనగరం అసెంబ్లీశాసనసభా నియోజకవర్గం]]
| office2 = ఎంఎల్ఏ
| term2 = 1978-1983 1983-1985<br/>1985-1989 1989-1994<br/>1994-1999 1999-2004<br/>2009-2014
| predecessor2 =
| successor2 =
| party2 = [[తెలుగుదేశం పార్టీ]]
| religion = [[హిందువు]]
| alma_mater = హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
| spouse =
పంక్తి 33:
}}
 
'''పూసపాటి అశోక్ గజపతి రాజు''' (జననం 16 జూన్ 1951) రాజకీయ నేత. ఈయన విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. [[విజయనగరం లోక్ సభలోక్‌సభ నియోజకవర్గం]] నుండి 6వ సారి ఎన్నికయ్యారు.
 
==రాజకీయ ప్రస్థానం==
తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు.<ref>[http://www.andhraprabha.com/elections/assembly/ashok-gajapathi-real-dynasty-for-vijaya-nagara-empire/15033.html అసలుసిసలు విజయనగరం ‘రాజా’]</ref>
2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు<ref>[http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20 విజయనగరం నియోజకవర్గం ఫలితాలు]</ref>. [[మోడీనరేంద్ర మోడి]] ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో [[ఎన్టీ రామారావు]] క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబు[[నారా చంద్రబాబునాయుడు|చంద్రబాబునాయుడు]] హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పని చేసారు. తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు.
 
== వ్యక్తిగత జీవితం==