బత్తుల కామాక్షమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బత్తుల కామాక్షమ్మ''' (1886 - 1950) ప్రముఖ సంఘ సేవకురాలు.
 
ఈమె [[రాజమండ్రి]]లో వెంకటరత్నం మరియు సీతాయమ్మ దంపతులకు జన్మించింది. ఈమెకు బాల్యంలోనే [[విధవ్యంవైధవ్యం]] ప్రాప్తించగా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేశారు. ఈమె [[తీర్థయాత్రలు]] నిర్వహించి సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణించి బదరీ యాత్ర చేసారు. వీనిద్వారా దేశంలో ప్రబలంగా ఉన్న నిరక్షరాస్యతను గుర్తించారు.
 
రాజమండ్రి కేంద్రంగా ఈమె విద్యావ్యాప్తికి మరియు స్త్రీల అభివృద్ధికి కృషిచేశారు.
"https://te.wikipedia.org/wiki/బత్తుల_కామాక్షమ్మ" నుండి వెలికితీశారు