కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
|mandal_map=Gunturu mandals outline30.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొల్లూరు (గుంటూరు జిల్లా)|villages=11|area_total=|population_total=55940|population_male=28260|population_female=27670|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.23|literacy_male=71.17|literacy_female=63.20}}
 
'''కొల్లూరు''', [[గుంటూరు]] జిల్లాలోని ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 522 324 ., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామంలో మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
కొల్లూరు గ్రామంలో 2014,నవంబరు-11న కోస్టల్ బ్యాంక్ 35వ శాఖను ప్రారంభించెదరు. [8]
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మార్గాన శివకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
#శ్రీ గంగా పార్వతీ సమేత, అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ మాహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [5]
#శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానం;- ఈ దేవస్థానంలో స్వామివారి కళ్యాణం, ఫాల్గుణమాసం శుక్ల ఏకాదశి నాడు ఘనంగా జరిపించెదరు. [6]
#శ్రీ చింతలమ్మ అమ్మవారు:- గ్రామంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ, ఎడ్లబండిపై చింతలమ్మ ప్రభను, మేళతాళాలలు, డప్పులతో, ఊరేగింపుగా తీసికొని రాగా, మహిళలు పసుపు, కుంకుమలతో నిండుబిందెలతో వారపోసి ప్రత్యేకపూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మార్గాన శివకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
 
==గ్రామ ప్రముఖులు==
*[[గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి]] (1913 - 1997) సుప్రసిద్ధ పండితులు.
Line 174 ⟶ 175:
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Kollur/Kolluru]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
{{గుంటూరు జిల్లా మండలాలు}}
 
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
[3] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; అక్టోబరు/2011.
[4] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,ఆగష్టు-3;1వపేజీ.
Line 183 ⟶ 181:
[6] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,మార్చ్-14; 2వ పేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 25, ఆగష్టు-2014; 2వ పేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,నవంబరు-11; 2వపేజీ.
{{గుంటూరు జిల్లా మండలాలు}}
 
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]