ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ''' (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు [[నాళము కృష్ణారావు]]. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు [[నాళము సుశీలమ్మ]]. ఈమె [[పింగళ]] నామ సంవత్సరం [[డిసెంబరు 25]], [[1917]] న [[ఏలూరు]]లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసము రాజమండ్రిలోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. యల్లాప్రగడ జగన్నాథము పంతులు ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట [[మార్చి 24]], [[1930]]లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. త్యాగరాయ కృతులు నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె గోత్రము సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.
 
#పూట్టిన ఊరు - [[ఏలూరు]]
ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి.
#పెరిగిన ఊరు - [[రాజమండ్రి]]
 
#స్థిరపడ్డ ఊరు - [[బాపట్ల]]
#తండ్రి పేరు - [[నాళం కృష్ణారావు]]
#తల్లి పేరు - నాళము సుశీలమ్మ
#భర్త పేరు - హయగ్రీవ రావు
#బిరుదులు - [[కళాప్రపూర్ణ]], కవయిత్రీ తిలక వంటి 12 బిరుదులు అందుకున్నారు.
#బాపట్ల పౌరులు కనకాభిషేకముతో సత్కరించేరు.
==రచనలు==
#[[దేవీస్తవతారావళి]]
Line 66 ⟶ 60:
# అమృతవల్లి (నవల)
# కోరలమధ్యన కోటి స్వర్గాలు (నవల)
# చీకటి రాజ్యము (నవల)
==అముద్రిత రచనలు==
#చంద్రమతి కథ (బాలసాహిత్యము)
#సాహిత్య వ్యాసమంజరి
#ఋతంబరి (గద్యగీతము)
 
==బిరుదులు==
# విద్వత్కవయిత్రి
# ఆంధ్ర విదుషీకుమారి
# తెలుగు మొలక
# ఆంధ్ర సరస్వతి
# కవయిత్రీ తిలక
# [[కళాప్రపూర్ణ]] మొదలైనవి.
 
==సత్కారాలు==
* బాపట్ల పౌరులచే కనకాభిషేకము మరియు పౌరసన్మానము
* 1953లో గృహలక్ష్మి స్వర్ణకంకణము
 
== మూలాలు ==