ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
'''ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ''' (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు [[నాళము కృష్ణారావు]]. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు [[నాళము సుశీలమ్మ]]. ఈమె [[పింగళ]] నామ సంవత్సరం [[డిసెంబరు 25]], [[1917]] న [[ఏలూరు]]లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసము రాజమండ్రిలోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. యల్లాప్రగడ జగన్నాథము పంతులు ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట [[మార్చి 24]], [[1930]]లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. త్యాగరాయ కృతులు నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె గోత్రము సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.
 
ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
 
==రచనలు==
పంక్తి 81:
#తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
#సాహితీ రుద్రమ - ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ. బాపట్ల, 1993.
#[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=9806 గృహలక్ష్మి మార్చి 1953 సంచిక]
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:1917 జననాలు]]
Line 86 ⟶ 87:
[[వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]