అమ్రేలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
ఆరంభంలో అమరేలి ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతానికి పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం పలు రాజ్యాలు మరియు సాంరాజ్యాలలో భాగంగా ఉంది. మరాఠీలు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన తరువాత [[1780]] లో ఈ ప్రాతం వరకు తమభూభాగాన్ని విస్తరించారు. ఖతియార్ ద్వీపకల్పం మీద ఇతర పాలకులు పన్నులు విధించడం వలన కథియార్లు తమకు స్వంత రాజ్యం స్థాపించుకుని అమ్రేలీని తమకు రాజధానిని చేసుకున్నారు. ఇందులో ద్వారకా మండలం కూడా అంతర్భాగంగా ఉంది. ఈప్రాంతానికి విఠల్‌రావును దివానుగా (1801-1820 వరకు) చేసారు. తరువాత అంరేలి అభివృద్ధి మరియు సుసంపన్నత అధికం అయింది. విఠల్‌రావు అమ్రేలి సమీపంలో ఉన్న అరణ్యప్రాంతాన్ని వ్యవసాయభూములుగా మార్చాడు. విఠల్‌రావు నాగనాథ్ మహదేవ్ ఆలయం నిర్మించాడు. [[1886]] లో గైక్వాడ్ పాలనలో అంరేలిలో మొదటి సారిగా ఉచిత మరియు నిర్భంధ విధ్యావిధానం అమలుచేయబడింది. 18 శతాబ్ధం నుండి [[1959]] వరకు ద్వారకా మరియు ఒఖమండల్ ప్రాంతాలు గైక్వాడ్ - అంరేలి రాజ్యంలో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ [[1959]] లో ఈ రెండు నగరాలు జామ్నగర్ జిల్లాలో కలుపబడ్డాయి. స్వాతంత్రం తరువాత జిల్లా బాంబే రాజ్యంలో భాగంగా మారింది. భరతభూభాల పునర్నిర్మాణం తరువాత ఇది గుజరాత్ రాష్ట్రంలో భాగం అయింది.
 
==ఆర్ధిక రంగం==
==Economy==
అంరేలి జిల్లా పారిశ్రామిక నేపథ్యం కలిగిన ప్రదేశం. జిల్లా అంతటా ఆయిల్ మిల్లులు విస్తరించి ఉన్నాయి. బగసరా తాలూకాలో వజ్రాలను సానపెట్టే పరిశ్రమలు ఉన్నాయి. సాబర్ కుండ్ల తాలూకా
Amreli district is industrially backward area. There are some small industries like oil mills spread over the district. Gem cutting and polishing industries are located in the [[Bagasara]] taluka. Saver Kundla taluka is famous for its weighing materials and machines all over Gujarat. Fisheries is rendering a part to districts credit in Rajula and Jafrabad talukas. Amreli has 6 [[Gujarat Industrial Development Corporation|GIDC]] (Gujarat Industrial Development Centres) industrial estates of State Government and 1 from District Panchayat. District has 4822 Small Scale Industries and 5 Medium Scale Industries in which Rs.4947.35 lakh is invested. 16,640 employments are generated through this industrial centres.
తూకం మిషన్లకు మరియు ఇతర యంత్రాలకు పేరుపొందింది. రజులా మరియు జఫ్రాబాదు తాలూకాలలో చేపల పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. అంరేలిలో 6 " గుజరాత్ ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు కార్పొరేషన్లు " ఉన్నాయి. జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంటు ఉంది. జిల్లాలో 4822 చిన్నతరహా పరిశ్రమలు, 5 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి.
 
జిల్లాలో పరిశ్రమలకు 4947.35 లక్షలు పెట్టుబడి పెట్టబడింది. ఈ పరిశ్రమలలో 16,640 మంది పనిచేస్తున్నారు. అంరేలి ఆర్ధికరంగం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. బగసరా నగరంలో బంగారు కవరింగ్ నగలు మరియు సవరకుండల వజ్రాల తూకం మిషన్ల తయారీ పరిశ్రమ ఉంది. జిల్లాలో పిపావవ్, జఫ్రాబాద్ మరియు విక్టర్ పోర్ట్స్ ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ ఆధారిత యంత్రాలు కూడా జిల్లాలో అధికరిస్తున్నాయి.
Economy of Amreli depends upon agriculture. Diamond industry is developed well here. In [[Bagasara]] city gold plating units and in Savar Kundla weighing machine for diamond are famous. Pipavav, Jafrabad and Victor ports are in the district. Agro-based industries are well developed in the district.
 
There are major industries in the district :
most
[[UltraTech Cement]] Co. Ltd., [[Kovaya]], Tal : Rajula.
Narmada Cement Co. Ltd., Tal. Jafrabad.
Metadist Co.Ltd., Tal.Rajula
Dharamshi Morarji Chemicals Ltd. Zar, Tal. Dhari.
GHC Ltd., Tal. Rajula, Jafrabad
 
==విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/అమ్రేలి_జిల్లా" నుండి వెలికితీశారు