డయాప్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డయాప్టర్''' ([[లెన్స్|కటకపు]] సంఖ్యామానము) [[లెన్స్ |లెన్స్]] (కటకం) లేదా వక్ర అద్దపు [[ఆప్టికల్ శక్తి]] కొలత యొక్క [[కొలమానం]]. ఇది [[ఫోకల్ పొడవు]] యొక్క [[రెసిప్రోకల్]] (అంటే, 1 / [[మీటర్లు]]). ఉదాహరణకు, ఒక 3 డయాప్టర్ల లెన్స్ [[కాంతి]] సమాంతర కిరణాలను 1/3 మీటర్ వద్ద కలుపుతుంది.
జోహాన్నెస్ కెప్లర్ వాడిన డయాప్ట్రైస్ ఆధారంగా 1872 లో ఫ్రెంచ్ నేత్ర వైద్యుడు ఫెర్డినాండ్ మొనొయర్ ప్రతిపాదించాడు.
(అంటే, 1 / [[మీటర్లు]]). ఉదాహరణకు, ఒక 3 డయాప్టర్ల లెన్స్ [[కాంతి]] సమాంతర కిరణాలను 1/3 మీటర్ వద్ద కలుపుతుంది.
లెన్స్ మేకర్ సమీకరణం ప్రకారం:
:<math> \frac{1}{f} = (n-1) \left[ \frac{1}{R_1} - \frac{1}{R_2} + \frac{(n-1)d}{n R_1 R_2} \right],</math>
ఇక్కడ
:<math>f</math> లెన్స్ యొక్క ఫోకల్ పొడవు
:<math>n</math> లెంస్ రూపొందించిన పదార్థం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్
:<math>R_1</math> కాంతి వైపుకు ఉన్న తలమునకు వక్రీభవన వ్యాసార్థం
:<math>R_2</math> కాంతి కు దూరంగా ఉన్న తలమునకు వక్రీభవన వ్యాసార్థం
:<math>d</math> లెన్స్ మందం (ప్రిన్సిపల్ యాక్సిస్ వరుసలో రెండు తలములకు మధ్య గల దూరం)
ఈ సమీకరణాన్ని సులువుగా వాడటానికి ఫోకల్ పొడవు కన్నా, ఫోకల్ పొడవు యొక్క రెసిప్రోకల్ వాడటం సులభం.
అలాగే రెండు లెన్సులను పక్క పక్కన ఉంచితే, ఆ రెండూ కలిపి ఒకే లెంసులా ప్రవర్తిస్తాయి. రెండు లెన్సుల ఫోకల్ పొడవుల రెసిప్రోకల్ కూడికే రెండూ కలిపి తయారయిన లెంసుకు ఫోకల్ పొడవు యొక్క రెసిప్రోకల్ అవుతుంది.
:<math> \frac{1}{f} = \frac{1}{f1}+\frac{1}{f2}</math>
ఇక్కడ
:<math>f1</math>మొడటి లెన్స్ యొక్క ఫోకల్ పొడవు
:<math>f2</math> రెండవ లెన్స్ యొక్క ఫోకల్ పొడవు
:<math>f</math> రెండు లెన్స్ లు కలిపిన ప్రభావం కల లెన్స్ యొక్క ఫోకల్ పొడవు
ఈ సమీకరణాన్ని కూడా సులువుగా వాడాలంటే డయాప్టర్ వాడటమే.
"https://te.wikipedia.org/wiki/డయాప్టర్" నుండి వెలికితీశారు