డయాప్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Spherical dioptre.png|thumbnail|స్ఫెరికల్ డయాప్టర్ ]]
'''డయాప్టర్''' ([[లెన్స్|కటకపు]] సంఖ్యామానము) [[లెన్స్ |లెన్స్]] (కటకం) లేదా వక్ర అద్దపు [[ఆప్టికల్ శక్తి]] కొలత యొక్క [[కొలమానం]]. ఇది [[ఫోకల్ పొడవు]] యొక్క [[రెసిప్రోకల్]] (అంటే, 1 / [[మీటర్లు]]). ఉదాహరణకు, ఒక 3 డయాప్టర్ల లెన్స్ [[కాంతి]] సమాంతర కిరణాలను 1/3 మీటర్ వద్ద కలుపుతుంది.
జోహాన్నెస్ కెప్లర్ వాడిన డయాప్ట్రైస్ ఆధారంగా 1872 లో ఫ్రెంచ్ నేత్ర వైద్యుడు ఫెర్డినాండ్ మొనొయర్ ప్రతిపాదించాడు. <ref>మొనొయర్ వ్రాసిన ఫ్రెంచ్ పుస్తకం. (1872). "Sur l'introduction du système métrique dans le numérotage des verres de lunettes et sur le choix d'une unité de réfraction". Annales d'Oculistiques (ఫ్రెంచిలో) (పారిస్) 68: 101.</ref><ref>ఆగస్ట్ కొలెన్ బ్రాడర్ వ్రాసిన "Measuring Vision and Vision Loss" (PDF). స్మిత్-కెటిల్ వెల్ ఇన్స్టిట్యూట్ 2009-07-10 నాటి కూర్పు.</ref>
"https://te.wikipedia.org/wiki/డయాప్టర్" నుండి వెలికితీశారు