నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 4:
# '''జ్ఞానమందిరం''' - ఈ ఖండకావ్యసంపుటిలో కథాకావ్యం, శతకలక్షణాలున్న పద్యాలు, వచన కవిత, గీతాలు, వచనం,వృత్తాలు, ద్విపద మొదలైన వైవిధ్యభరిత కవిత్వం ఉంది.
# '''మధువనం''' - ఈ ఖండకావ్యసంపుటిలో చైతన్యదేవత, అడిగేదెవ్వరు?, ఎవరివే?, చెండాడుము, రా!, బాటసారి, అంతా ఒకటే, చెలిగనవే మొదలైన శీర్షికలు ఉన్నాయి.
# '''దర్శనము''' - ఈ ఖండకావ్యసంపుటిలో వచనం, గేయం, పద్యం మూడు రూపాలలో కవితలున్నాయి.
# దర్శనము (ఖండకావ్యసంపుటి)
# '''కవితా సమాలోచనలు''' - వ్యాసాల సంపుటము.
# '''ఆవేదన''' 1956లో వెలువడిన (ఖండకావ్యసంపుటి).
# కాంతిపుంజాలు (ఖండకావ్యసంపుటి)
# రామలింగపద్యాలు (శతకము)
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు