నీలా జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
/* రచనలు{{cite book|last1=ఎం.|first1=కులశేఖరరావు|title=శిబిక (స్వర్ణోత్సవ సన్మానసంచిక)|date=1989|publisher=నీలాజంగయ్య స్వర్ణో...
పంక్తి 26:
# '''కవితాచంద్రిక''' - ఖండకావ్యసంపుటి. [[కర్నాటి లింగయ్య]]కు అంకితం చేయబడింది.
# '''తెలుగులో తత్త్వకవులు''' -నీలా జంగయ్య ఈ విమర్శా గ్రంథంలో వేమన, వీరబ్రహ్మం, సిద్ధప్ప, అహ్మదొద్దీన్, గుజ్జల రామదాసు, పీర్ మొహినుద్దీన్ సాహెబ్, బోర అప్పలస్వామి, యడ్ల రామదాసు మొదలైన తత్త్వ కవుల నీతి,భక్తి,జ్ఞాన,వైరాగ్య తత్త్వాలను వివరించాడు.
# '''కవనకమలం''' - ఇది కూడా ఒక ఖండకావ్యసంపుటఖండకావ్యసంపుటము.)
# '''అగ్నిదీప్త''' - ఈ వెయ్యి పద్యాల మహా కావ్యములో కన్యకాపరమేశ్వరి చరిత్ర వర్ణించబడింది.
# '''రామశతకం''' (- ''రామా!'' అనే మకుటంతో వెలువడిన శతకము).
# '''కాంతిచక్రం''' - ముప్పై ఖండికల కావ్యము.
# '''కవితారసోదయం''' - చల్లా సోమరాజారాం కు అంకితం ఇవ్వబడిన ఈ వ్యాససంపుటిలో భారత కల్పవృక్షం - వసుమతీ వసంతం, గురుప్రతీక - విద్యాగంధం, విశ్వంభర చదివింతరువాత, ముఖం చూసి బొట్టు పెట్టడం, అణాగ్రంథమాల ఉద్యమం, పద్యమే కవిత్వం, కవితా రసోదయం, దేశోద్ధరక గ్రంథమాల, పురోగామి-తిరోగామి, భారతీయుడు సృష్టించిన విమానం కథ, ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు, ఉండేల కవితాగాండీవం అనే 12 వ్యాసాలున్నాయి.
# '''కవితారసోదయం''' (వ్యాససంపుటి)
# '''పెళ్ళితోరణాలు''' (ఆశీర్వచన పద్యాల సంపుటి)
# '''పదశారద''' (వ్యాససంపుటి)
"https://te.wikipedia.org/wiki/నీలా_జంగయ్య" నుండి వెలికితీశారు