ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 29:
[[దస్త్రం:USA.NM.VeryLargeArray.02.jpg|thumb|250px|left|[[రేడియో టెలిస్కోపు]]లు ఖగోళ శాస్త్రజ్ఞులు వాడే పరికరాలలో కొన్ని]]
 
బాబిలోనియా, ప్ర్రాచీన గ్రీసుదేశము లలో ఖగోళశాస్త్రము లో చాలా మటుకు [[ఆస్ట్రోమెట్రీ]] ( ఆకాశంలోనక్ష త్రాలు,గ్రహాల ఉనికి ని కనుక్కోవడము) మాత్రమే ఉండేది. ఆ తరువాత [[యోహాన్స్జోహాన్స్ కెప్లర్]], [[ఐజాక్ న్యూటన్]] లవల్ల [http://en.wikipedia.org/wiki/Celestial_mechanics రోదసి గతి శాస్త్రము ] (celestial mechanics) అభివృద్ది చెందింది. ఖగోళ శాస్త్రము లో గణితాన్ని ఉపయోగించి రోదసి వస్తువవులకు గురుత్వాకర్షణ బలాలతో గలిగిన గమనాలను అంచనా వేయడము జరిగేది. సౌరమండలము లో గల గ్రహములు, ఉపగ్రహములు, ఆస్టరాయడ్స్ వగైరా మీద దృష్టి కేంద్రీకరించడము జరిగేది. ఈ రోజుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము వల్ల రోదసి వస్తువుల స్థితి గతులు కనుక్కోవడము తేలికైంది కనుక, నూతన ఖగోళ శాస్త్రము రోదసి వస్తువుల భౌతిక ధర్మములను అర్థము చేసుకోవడము లో నిమగ్నమై ఉన్నది.
 
=== సమాచారము సంగ్రహించు విధానములు ===
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు