డాప్లర్ ప్రభావం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
డాప్లర్ ప్రభావం లేదా (డాప్లర్ మార్పు) అనేది సోర్స్ మరియు అబ్సర్వర్ మధ్య తరంగ ఫ్రీక్వెన్సీ(పౌనఃపున్యం)తేడాను గురించి తెలియజేస్తుంది.దీనిని ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ డాప్లర్ 1842లో పరగ్వెలో ప్రతిపాదించాడు.ఈయన తరువాత ఈ ప్రభావానికి డాప్లర్ ప్రభావం అనే పేరును పెట్టారు.ఈ ప్రభవాన్నిప్రభావాన్ని మనము మన నిత్య జీవితములో రోజురోజూ చూస్తుంటాము.ఉదాహరణకు ఒక వాహనము సైరన్ వేసుకుంటు మన దగ్గరకు వస్తుంటే ఆ వహనమువాహనము యొక్క సైరన్ యొక్క ద్వని ఎక్కువదగానుఎక్కువగాను మరియు ఆ వహనువాహనం మనకు దారముగా వేళ్ళెటప్పుడు ఆ వహనమువాహనము యొక్క సైరన్ ద్వని తగ్గినట్లు మనకు అనిపిస్తుంది.నిజానికి ఆ వహనము యొక్క సైరన్ ద్వని తగ్గట్లెదుతగ్గట్లేదు.ఇక్కడ మనము అబ్సర్వర్ మర్యు వహనము సోర్స్.సోర్స్ అనేది అబ్సర్వర్ వైపుగా పయనిస్తున్నఫ్ఫుడు సోర్స్ నుండి వచ్చే వరుస తరంగాలు క్రెస్ట్ తరంగాలు కావున ఇవి అబ్సర్వర్ను చేరవలసిన సమయము కన్ననూ తక్కువ సమయములొ చేరుకుంటాయి.
"https://te.wikipedia.org/wiki/డాప్లర్_ప్రభావం" నుండి వెలికితీశారు