పురిటిగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
#ఈ గ్రామ సర్పంచి శ్రీ పరుచూరి సురేష్, డిసెంబరు-5, 2013 నాడు, చల్లపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ భ్రమరాంబా సమేతంగా శ్రీ గిరీశ్వరస్వామిస్వామివారి ఆలయం:- ఈ శివాలయం చాలా పురాతనమయినది. ఇక్కడ శివలింగాన్ని శ్రీశైలం నుండి తెచ్చి ప్రతిష్టించారని పెద్దలు చెపుతుంటారు. 1898 లో వొకసారి ఈ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగినది. తరువాత జూన్ 18, 2011 నాడు మరియొక సారి ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగినది.
#శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం:- పురిటిగడ్డ గ్రామములో ఒక కోటి రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయంలో, 2013,అక్టోబరు-18, శుక్రవారం నాడు ఉదయం 11-42 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగినది. ఈ ఆలయంలో 2014,ఏప్రిల్-8న, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించినారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని, సద్గురు శ్రీ సాయినాధుని ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివార్ల నూతన విగ్రహాలను, ఆలయంలో ఏర్పాటుచేయించి, శ్రీరామనవమి వేడుకలను కన్నులపండువగా నిర్వహించినారు. ఈ ఆలయంలో 2014, జులై-12, శనివారం నాడు గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ ఆలయంలో 2014, అక్టోబరు-9 న, ప్రధమవార్షికోత్సవం వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఐదువేల మందికి అన్నసంతర్పణ నిర్వహించినారు. [9] , [11] , [13] & [15]
"https://te.wikipedia.org/wiki/పురిటిగడ్డ" నుండి వెలికితీశారు