"కోవెల సంపత్కుమారాచార్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| weight =
}}
'''కోవెల సంపత్కుమారాచార్యులుసంపత్కుమారాచార్య''' [[1933]], [[జూన్ 6]]వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.<ref>{{cite news|last1=టి.|first1=శ్రీరంగస్వామి|title=కోవెల సంపత్కుమారాచార్యులు - ఒక తలపు|url=http://visalaandhra.com/literature/article-137450|accessdate=13 December 2014|work=విశాలాంధ్ర దినపత్రిక|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్|date=04-08-2014}}</ref> ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.
==విద్య,ఉద్యోగం==
ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా [[వరంగల్లు]]లో జరిగింది. [[బందరు]] చిట్టిగూడూరు నారసింహ సంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ''ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి'' అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352408" నుండి వెలికితీశారు