చిత్రకూట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
[[1997]] మే 6 న [[బంద]] జిల్లా నుండి కర్వి మరియు మౌ తాలూకాలు వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో జిల్లాకు " ఛత్రపతి షాహూజీ నగర్ " జిల్లా అని ఉండేది. తరువాత [[1998]] సెప్టెంబర్ 4 న జిల్లా పేరును చిత్రకూట్ అని మార్చారు.
 
==ఆర్ధికం==
==Economy==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్ ]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref> భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో
అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .
"https://te.wikipedia.org/wiki/చిత్రకూట్_జిల్లా" నుండి వెలికితీశారు