పెద ఆవుటపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
[[బొమ్మ:APvillage Peddavutapalli 1.JPG|250px|thumb|right|జాతీయ రహదారిపై పెద అవుటుపల్లి గ్రామం దృశ్యం]]
 
ఈ ఊరు జాతీయ రహదారి ౫(5) పక్కన, [[గన్నవరం]]కు 4 కి.మీ., విమానాశ్రయానికి (7) కి.మీ. దూరములో ఉన్నది. ఉంగుటూరు మండలంలో పెద్ద పంచాయతి. [[విజయవాడ]] నుండి [[ఏలూరు]]కు ప్రవహించే [[కృష్ణానది|కృష్ణ]] కాలువ ఈ ఊరి మీద నుంచి వెళుతున్నది. ముఖ్యంగా ఈ ఊరిలో మెట్ట మరియు కాలువ కింద [[వరి]] సాగు ఉన్నది. విజయవాడకు, [[విశాఖపట్నం]]కు [[రైలు]] సౌకర్యం కూడా కలదు.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
* ఈ ఊరిలో పిన్నమనేని ఆసుపత్రి మరియు వైద్య కళాశాల కలదు.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
విజయవాడకు, [[విశాఖపట్నం]]కు [[రైలు]] సౌకర్యం కూడా కలదు.
==గ్రామములో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
పెద అవుటపల్లి రామకృష్ణాపురంలో, గ్రామస్థుల త్రాగునీటి అవసరాలను తీర్చేటందుకు, ఒకటిన్నర లక్షల రూపాయల మండల పరిషత్తు నిధులతో నిర్మాణం చేపట్టనున్న ఒక బోరుకు, 2014,డిసెంబరు-17వ తేదీనాడు, శంఖుస్థాపన నిర్వహించినారు. []
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామానికి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి చట్టుమాల మాలిమ్మ సర్పంచిగా గెలుపొందారు. [2]
#ఈ గ్రామo ఉంగుటూరు మండలంలో పెద్ద పంచాయతి.
#ఈ గ్రామానికి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి చట్టుమాల మాలిమ్మ సర్పంచిగా గెలుపొందారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[విజయవాడ]] నుండి [[ఏలూరు]]కు ప్రవహించే [[కృష్ణానది|కృష్ణ]] కాలువ ఈ ఊరి మీద నుంచి వెళుతున్నది. ముఖ్యంగా ఈ ఊరిలో మెట్ట మరియు కాలువ కింద [[వరి]] సాగు ఉన్నది.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
Line 113 ⟶ 117:
#ఈ గ్రామం రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ కంభంపాటి రామమోహనరావుగారి స్వగ్రామం. [1]
#ఈ గ్రామం, ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ మరీదు శ్రీనివాసరావు స్వగ్రామం. ఈయన తన 17వ ఏటనే నాటకరంగంలో అడుగు పెట్టి, రైతు బిడ్డలు, అన్నాచెల్లెళ్ళూ, పల్లెపడుచు, వంటి నాటకాలతో మంచి గుర్తింపు పొందారు. వీరు పెద అవుటపల్లి సహకారసంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఈయన తన 65వ ఏట 2014,జనవరి-29న కాలధర్మం చెందారు. [3]
==గ్రామ విశేషాలు==
* [[సంక్రాంతి]] కి ఈ ఊరిలో "జోసెఫ్ తంబి" ఉత్సవాలు చాల బాగా జరుగుతాయి.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7123. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3444, మహిళల సంఖ్య 3679, గ్రామంలో నివాసగ్రుహాలు 1764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1180 హెక్టారులు.
 
* [[సంక్రాంతి]] కి ఈ ఊరిలో "జోసెఫ్ తంబి" ఉత్సవాలు చాల బాగా జరుగుతాయి.
* ఈ ఊరిలో పిన్నమనేని ఆసుపత్రి మరియు వైద్య కళాశాల కలదు.
 
[[ఫైలు:APvillage peddaAvutupalli BusShelter.JPG|కుడి|thumb|250px|పెద అవుటపల్లి బస్ షెల్టర్]]
"https://te.wikipedia.org/wiki/పెద_ఆవుటపల్లి" నుండి వెలికితీశారు