సివాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
=== డాన్ ===
దరౌ బ్లాకులోని డాన్ గ్రామంలో ఉన్న శిధిలమైన కోటకు మహాభారతంలోని ద్రోణాచార్యునకు సంబంధం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న దోన అందరికీ తెలియనప్పటికీ ఇది బౌద్ధుల యాత్రీక ప్రదేశాలలో ఒకటిగా భావించబడుతుంది. చైనా యాత్రీకుడు హూయంత్సాంగ్ తన భారతదేశ యాత్రలో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. బుద్ధుని అస్థులు భద్రపరచిన ప్రాంతం అని విశ్వసిస్తున్నారు. హ్యూయంత్సాంగ్ సందర్శించిన సమయంలో ఈ స్థూపం శిధిలావస్థలో ఉందని వర్ణించాడు. ప్రస్తుతం దోన గడ్డి నిండిన కొండగా ఉంది. దాని మీద ప్రస్తుతం తరా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీ.శ 9వ శతాబ్ధంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. బౌద్ధ యాత్రీకులు ఇప్పుడు కూడా ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని దర్శిస్తూనే ఉన్నారు.
A village in the [[Darauli]] block where there are remnants of a fort, which is said to be connected with the famous hero of the [[Mahabharat]], Acharya Dronacharya the guru of both [[Kaurava]]’s and [[Pandav]]’s. Dona's stupa is a lesser-known but popular Buddhist pilgrimage site, despite its isolated location. The [[Buddhist]] traveler Hiuen Tsang mentions a visit to Don in his account of his travels in India. He describes the stupa as being in ruins. The account of Dona's distribution of Buddha's ashes and being given the vessel is a mentioned in the end of the Mahaparinibbana Sutta, which is described in Maurice Walsh's The Long Discourses. Presently Dona's stupa is a grassy hill and has a Hindu temple built over it, where a beautiful statue of Tara is worshipped as a [[Hindu]] goddess. This statue was carved in the 9th century. A.D. Tourists on a Buddhist Pilgrimage Tour are sure to appreciate the historic sight of the stupa at Don.
 
=== మహరాజ్‌గంజ్ ===
A block headquarters now, it was also called Basnauli Gangar. It is the largest bazar in the district. This was the place where great hero of Indian Independence Movement, Shri Phulena Prasad centralised his activity and fought against the [[Britisher]]s.
"https://te.wikipedia.org/wiki/సివాన్_జిల్లా" నుండి వెలికితీశారు