సింధుదుర్గ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
జిల్లా ఉత్తర సరిహద్దులో [[రత్నగిరి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[గోవా]] రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో [[అరేబియా సముద్రం]] మరియు తూర్పు సరిహద్దులో పశ్చిమ కనుమలు మరియు సహ్యాద్రి పర్వతశ్రేణిలోని [[కోల్హాపూర్]] జిల్లా ఉన్నాయి. సింధుదుర్గ్ జిల్లా సముద్రతీర కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. పశ్చిమ మహారాష్ట్రం లోని సముద్రతీరంలో పశ్చిమ కనుమలు అరేబియన్ సముద్రం మద్యౌంది.
 
==వాతావరణం==
==Climate==
సింధుదుర్గ్‌లో ఉప- ఉష్ణ మండల వాతావరణం నెలకొని ఉంది. వాతావరణం వేడి - పొడి మిశ్రితంగా ఉంటుంది. వర్షాకాలం జూన్ - అక్టోబర్, శీతాకాలం నవంబర్- ఫిబ్రవరి మద్య వరకు, వేసవి కాలం ఫిబ్రవరి మద్య - మే వరకు. గరిష్ట ఉష్ణోగ్రత 32డిగ్రీల సెంటీ గ్రేడ్. వర్షపాతం 3240.10.
Sindhudurg has a semi-tropical climate and remains warm and humid in most of the year. It has three clear seasons : Rainy (June – October), winter (November-mid February) and Summer (mid February–May). Temperatures vary between Max. 32 °C and monsoon winds bring heavy rains (average rainfall 3240.10 mm).
 
==People==
"https://te.wikipedia.org/wiki/సింధుదుర్గ్_జిల్లా" నుండి వెలికితీశారు