సింధుదుర్గ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 316:
 
==ప్రయాణ సౌకర్యాలు==
సింధుదుర్గ్ జిల్లా రహదారి మార్గం ద్వారా ముంబయ్ వంటి నగరాలతో అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి - 17 (ప్రస్తుతం ఇది జాతీయ రహదారి - 66 -17)
 
The Sindudurg district is connected to state capital Mumbai by road through
జాతీయ రహదారి - 17 (ప్రస్తుతం ఇది జాతీయ రహదారి - 66 -17)
.<ref>{{cite web |url=http://www.hindu.com/2010/11/21/stories/2010112153980500.htm |title = NH in state renumbered |accessdate= 9 October 2012 |publisher= www.thehindu.com}}</ref>
ఈ రహదారి జిల్లాను గోవా, మరియు కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఎం.ఆర్.టి.సి లగ్జరీ బసులు [[కోల్హాపూర్]] (కనకాకనకావలి నగరం నుండి 110 కి.మీ దూరంలో ఉంది) బెల్గాం (సావంత్వాడి నుండి 90 కి.మీ దూరంలో ఉంది), పనజి - గోవా ( సావంత్వాడి మరియు వెంగుర్ల్ నుండి 55 కి.మీ దూరంలో ఉంది), పట్టణాలు మరియు ప్రధాన గ్రామాలు ముంబయితో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. ముంబయి శివార్లలో వలస ప్రజలు పలువురు నివసిస్తున్నారు. ముంబయి శివార్ల నుండి దాదాపు 120 లగ్జరీ బసులు పరిసర పట్టణాలకు నడుపబడుతున్నాయి.
 
There are regular MSRTC and private luxury buses connecting to adjoining cities like Kolhapur (110&nbsp;km away from Kanakavli City), Belgaum (90&nbsp;km away from Sawantwadi City), Panaji – Goa (55&nbsp;km away from Sawantwadi & Vengurle). Towns and major villages has good connectivity with Mumbai as major migrated population of district is located in Mumbai area. According to one source, there are roughly more than 120 luxury buses running daily towards Mumbai and suburbs. District is also well connected by [[Konkan railway]] to Mumbai, [[Thane]],Goa and other parts of the country like
=== రైలు మార్గాలు ===
జిల్లా కొంకణి రైలు మార్గం ద్వారా ముంబయి, తానే, గోవా మరియు దేశంలోని ఇతర ప్రధానపట్టణాలతో అనుసంధానించబడి ఉంది.
* ఈ స్టేషన్లలో పలు రైళ్ళు నిలుస్తాయి : కొంకణ్ రైల్వే ద్వారా మంగళూరు, కార్వార్, ఎర్నాకులం, తిరువంతపురం, కోయంబత్తూర్, తిరునల్వేలి, ఇక్కడ, వేరవాల్, న్యూ ఢిల్లీ, జోధ్పూర్, పోర్బందర్ .
* ఈ మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్లు సావంత్వాడి, కంకవ్లి , కుడల్ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సింధుదుర్గ్_జిల్లా" నుండి వెలికితీశారు