ఫెర్మా సూత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{శుద్ధి}}
[[దస్త్రం:Snells law.svg|thumbnail|ఫెర్మాట్ సూత్రం స్నెల్ నియమానికి మూలం. ]]
[[ఆప్టిక్స్]] లో, '''ఫర్మాట్స్ సూత్రం''' లేదా ''కనీస సమయ సూత్రం'' ప్రకారం రెండు బిందువుల మధ్యనున్న దూరాన్ని [[కాంతి కిరణాలు|కాంతి రేఖ]] కనిష్ట సమయంలో ప్రయాణిస్తుంది.
ఈ సూత్రాన్ని కొన్నిసార్లు కాంతి రేఖ నిర్వచనంగా ఉపయెగిస్తారు.<ref>{{cite book|title=An Introduction to the Theory of Optics|date=1904|location=http://books.google.co.in/books?vid=OCLC03146755&id=X0AcBd-bcCwC&pg=PA41&lpg=PA41&dq=fermat%27s-principle&redir_esc=y|edition=1904|url=http://books.google.co.in/books?vid=OCLC03146755&id=X0AcBd-bcCwC&pg=PA41&lpg=PA41&dq=fermat%27s-principle&redir_esc=y|accessdate=29 December 2014}}</ref>
కానీ పైన చెప్పబడినది సాంప్రదాయ నిర్వచనం. ఆధునిక నిర్వచనం ప్రకారం కాంతిరేఖలు స్థిర ధ్రువణ పొడవు మార్గాన్ని మార్గ వ్యత్యాసాలననుసరించి ప్రయాణిస్తాయి. మరొక విధంగా చెప్పాలంటే కాంతి రేఖలు ప్రయాణించే మార్గానికి సమాంతరంగా వేరొక మార్గంలో ప్రయాణించడానికి కూడా అంతే సమయం పడుతుంది.
అద్దం ద్వారా పరావర్తనము చెందే, వివిధ మాధ్యమాల ద్వారా వక్రీభవనము పొందే, సంపూర్ణ అంతఃప్రతిబింబము చెందే కాంతి కిరణాల ధర్మములను ఫెర్మాట్ సూత్రం ద్వారా విశ్లేషించవచ్చు. గణితశాస్త్రపరంగా ఈ సూత్రం హైజెన్ సూత్రాన్ని అనుసరిస్తుంది. [[స్నెల్ నియమం]] మరియు [[పరావర్తనం|పరావర్తన]] నియమాలను ఈ సూత్రం ద్వారా కనుగొనవచ్చు.
ఫర్మాట్స్ సూత్రం స్వరూపం కూడా హామిల్టన్ సూత్రపు స్వరూపానికి సమానంగా ఉంటుంది, ఇది హేమిల్టోనియన్ ఆప్టిక్స్ కి ఆధారం.
== ఆధునిక రూపాంతరం ==
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా_సూత్రం" నుండి వెలికితీశారు