కక్ష్యావేగం: కూర్పుల మధ్య తేడాలు

ఓ ఖగోళ వస్తువు చుట్టూ మరొక వస్తువు భ్రమించే వేగం
కొత్త పేజీ: ఒక రాయిని కొంత వేగంతో పైకి ప్రక్షిప్తం చేస్తే అది కొంత ఎత్తు...
(తేడా లేదు)

10:09, 29 డిసెంబరు 2014 నాటి కూర్పు

ఒక రాయిని కొంత వేగంతో పైకి ప్రక్షిప్తం చేస్తే అది కొంత ఎత్తు చేరి ప్రక్షిప్త స్థానం నుండి కొంత దూరంలో భూమిపై పడుతుంది. ఈ దూరాన్నే వ్యాప్తి అంటారు. తొలివేగాన్ని పెంచితే వ్యాప్తి పెరుగుతుంది.