తరంగము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ఫైలు:2006-01-14 Surface waves.jpg|thumb|right|300px|[[నీరు|నీటి]] ఉపరితలంలో తరంగాలు.]]
యానకంలో ఏర్పడిన అలజడి (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) చలనం వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను '''తరంగము ''' ([[ఆంగ్లం]]: '''wave''') అని అంటారు.
తరంగము నకు ఉండే చలనమును [[తరంగ చలనం]]అంటారు.
* తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
==ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు