జడత్వ ద్రవ్యరాశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
====జడత్వ ద్రవ్యరాశి====
[[న్యూటన్]] రెండో గమనసూత్రం నుంచి F=ma సమీకరణం కనుకొన్నారు.అంచేత m=F/a అవుతుంది. అంటే ఒక వస్తువు [[ద్రవ్యరాశి]],వస్తువుపై ప్రయొగించిన [[బలం|బలాన్ని]] దానివల్ల బలదిశలో కలిగే త్వరణంచే[[త్వరణం]]చే భాగిస్తే వస్తుంది.ఇలాగ వస్తువులోని ద్రవ్యరాశిని లెక్కగడితే వచ్చే విలువ, వస్తువు జడత్వ ద్రవ్యరాశి అంటారు.
 
ఏదో ఒక త్వరణంతో పోయేందుకు పఒక వస్తువు మీద F బలం ఉపయోగించినారనుకోండి.అదే త్వరణంతో పోయేందూకు మరొక వస్తువుపై 2 F బలం ప్రయోగించారనుకోండి.అప్పుడు మొదటి వస్తువు ద్రవ్యరాశి m అయితే రెండోదాని ద్రవ్యరాశి 2m (మొదటి దానికన్న రెండింతలు) అవుతుంది.ఇలా లెక్కించిన ద్రవ్యరాశిని "జడత్వ ద్రవ్యరాశి" అంటారు.
పంక్తి 6:
 
ఇవి కూడా చూడండి:
 
[[1]]న్యూటన్
 
[[2]]ద్రవ్యరాశి
 
[[3]]బలం
[[3]]త్వరణం
"https://te.wikipedia.org/wiki/జడత్వ_ద్రవ్యరాశి" నుండి వెలికితీశారు