థర్మిష్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఒక చిన్న పూస మాదిరిగా ఉండే అర్ధవాహక పదార్దము థర్మిష్టర్ గా రుపొందుతుంది.ఇది ఒక్స్ సునిశిత [[థర్మామీటర్]] గా ఉపయొగపడుతుంది.
:10<sup>-3kకోటికి చెందిన ఉష్ణోగ్రత మర్పులను ఈ రకం థర్మామీటర్ లతో కచ్చితంగా కొలవవచ్చును.
 
మిక్రోతరంగ పుంజాలలోని [[శక్తి]] ప్రవాహ రేటును కొలవడానికి థర్మిష్టర్విరివిగా వాడుతారు.ఉష్ణోగ్రతలో వచ్చె ఏ కొద్దిపాటి పెరుగుదల అయినా,
థర్మిష్టర్ నిరోధంలో చాలా ఎక్కువ మార్పు తెస్తుంది.దీనికి కారణం థర్మిష్టర్ యొక్క α విలువ చాలా ఎక్కువ కావడమే.కిరణపుంజం వచ్చి థర్మిష్టర్ మీద పడుతుంది.పడి
దానిని వేడి చేస్తుంది.ఫలితంగా దాని నిరోధంలో వచ్చే మార్పులను కొలిచి,మిక్రో [[తరంగము]]సామర్ధ్యాన్ని మనం చాలా కచ్చితంగా కొలవవచ్చును.
==ఇవి కూడా చుడండి==
#[[థర్మామీటర్]]
"https://te.wikipedia.org/wiki/థర్మిష్టర్" నుండి వెలికితీశారు