తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
==బాల్యము, విద్యాభ్యాసము==
దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకెట్ల]] లో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా [[1926]],[[జూలై 1]]వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే సంస్కృతంమాఘం అభ్యసించాడుతప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. [[వజ్రకరూరు]],లోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46సం||ల కాలంలో [[ఉరవకొండ]] లలోలోని ప్రాథమికకరిబసవ విద్యస్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో [[అనంతపురం]]లోని [[దత్తమండల కళాశాల]]లో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, [[చిలుకూరి నారాయణరావు]] మొదలైనవారు ఇతని గురువులు. 1949-52సం||ల మధ్య [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]]లో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ [[గంటి జోగి సోమయాజి]], [[దువ్వూరి వేంకటరమణశాస్త్రి]], కాకర్ల వెంకటరామ నరసింహం, [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూధన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి]] మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. విద్యార్ధి దశలో అనేక బంగారు పతకాలను, [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి M.A, Ph.D, D.Litt పట్టాలు పొందాడు.
 
ప్రభుత్వము నుండి ఉత్తమ ఆంధ్ర భాషాచార్యులు గా ప్రశంసా పత్రము, గౌరవాన్ని పొందిన దోణప్ప "ఆంధ్రుల అసలు కథ", "బాలల శబ్ద రత్నాకరం", "తెలుగు మాండలిక శబ్దకోశం", "భాషా చారిత్రక వ్యాసావళి", "ఆంధ్ర సంస్థానములు-సాహిత్యసేవ", "తెలుగులో కొత్త వెలుగులు", "జానపద కళా సంపద", "తెలుగు హరికథా సర్వస్వం", "తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు", "దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట", "మన కళాప్రపూర్ణుల కవితారేఖలు", "ఆకాశవాణి భాషితాలు","తెలుగు వ్యాకరణ వ్యాసాలు" మున్నగు పలు రచనలు చేశాడు.
 
==ఇవీ చూడండి==
*[[తెలుగు]]
"https://te.wikipedia.org/wiki/తూమాటి_దోణప్ప" నుండి వెలికితీశారు