"వేముల ఎల్లయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
| weight =
}}
మాదిగ [[కులం]] (జులై 06,1973)లో పుట్టిన వేముల ఎల్లయ్య, జనగామ, [[వరంగల్ జిల్లా]]. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. ఎల్లయ్య గారు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, [[దళిత సాహిత్యం]] ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం కానీ మాదిగల సాహిత్యం కానీ తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు [[మాదిగ]] జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య గారు మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా వ్రాయటం జరుగుతుంది.
 
వేముల ఎల్లయ్య ప్రస్తుతం [[ఉస్మానియా యూనివర్సిటీ]] పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది.
38

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1392356" నుండి వెలికితీశారు