మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

మినప గారెలు దిద్దుబాటు
పంక్తి 20:
ఒక పాత్రలో తగినన్ని నీళ్ళు పోసి కనీసం నాలుగు గంటలు నానబెట్టండి. <br />
'' (ఉదయం గారెలు చెయ్యాలనుకుంటే ముందు రోజు మినప్పప్పు నానబెడితే మంచిది) '' <br />
బాగా నానిన మినప్పప్పును నీరులేకుండా వడగట్టి మిక్సీలో వేసి మెత్తనిపిండిగా చెయ్యండి. అయితే క్రమంలోఇది తొందరగాగట్టి నలగడంముద్దలా కోసంఉండాలి. నీళ్ళు పొయ్యవద్దు.<br నీళ్ళు/>
అంటే - మినప్పప్పును మిక్సీలో వేసినప్పుడు తొందరగా నలగడం కోసం నీళ్ళు పొయ్యవద్దు. నీళ్ళు ఎక్కువగా పోస్తే పిండి పలుచనై అట్లపిండిలా తయారయ్యే ప్రమాదం ఉంది. పిండి జారుగా ఉండకూడదు. ఎంత గట్టి ముద్దలా ఉంటే అంత బాగుంటుంది. గారెలు అంత రుచిగా వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు