మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

మినపగారెలు తయారుచేసే విధానం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
పిండి మిక్సీలో వేసేటప్పుడు ఓ నాలుగు పచ్చి మిరపకాయలు, తగినంత ఉప్పు అందులో వెయ్యండి.
== మినపగారెలు తయారుచేసే విధానం ==
* ముందుగా స్టవ్ వెలిగించి, దాని మీద మూకుడు పెట్టి, అందులో నూనె పోసి బాగా వేడి చెయ్యండి
* పాల కవర్ లేదా అరిటాకు తీసుకుని, దానిమీద ఓ పావువంతు టీస్పూను నూనె రామండి.
* దానిపై సిద్ధంగా ఉంచుకున్న గారె పిండి కొద్దిగా వేసి. దళసరి బిళ్ళగా చెయ్యండి.
* దానిని బాగా కాగుతున్న నూనెలో పేసి గోధుమ రంగు వచ్చేలా వేయించండి.
* ఒకదాని తర్వాత ఒకటిగా గారెలు వేయించేటప్పుడు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా చూసుకోండి.
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు