ఉద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఉద్యోగం (Employment) అనగా యజమాని (Boss) వద్ద, యజమాని కొరకు పనిచేస్తూ ఆ పనికి తగిన జీతం (Salary / Wage) పొందటం. ఉద్యోగాన్ని గ్రాంధిక భాషలో ఊడిగం, పని, నౌకరీ అని అందురు. ఉద్యోగం ఇచ్చేవారిని Employer అని, ఉద్యోగం చేసేవారిని Employee అని అందురు. పూర్వకాలంలో "ఉత్తంకేతి మద్యంవాన్ కరె చాకిరి కుకర్ నినాన్" అనే హిందీ నానుడి ప్రచారంలో ఉండేది. దీనికి అర్ధం - వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. ఉద్యోగం ఒక గాడిద చేసే పనిగా చెప్పబడింది. [[హరిత విప్లవం]]తో రసాయన మందులు వాడి వ్యవసాయం దెబ్బతినడం వల్ల గత 40, 50 సంవత్సరాలుగా ఉద్యోగం ఉత్తమంగా భావించబడుచున్నది. <ref>ప్రకృతి నేస్తం, వ్యవసాయ మాస పత్రిక - డిసెంబరు 2014, జనవరి 2015., పేజీ 43 </ref>
 
'''(ఇంకా వుంది)'''
పంక్తి 19:
*ఉద్యోగం వల్ల వచ్చే జీతంతో ఆస్తులు సంపాదించడం దాదాపు అసాధ్యం.
*అనారోగ్యం వచ్చి ఉద్యోగం మానివేసినప్పుడు భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది.
 
==సంపాదన==
ఉద్యోగం వల్ల సంపాదన ఉండదని, అది కేవలం చదువుకొనేవారు దిక్కులేని పరిస్థితిలో చేసుకొనేది అని, దేశవ్యాప్తంగా ఉద్యోగస్తుల్లో నెలకు 5,000 నుండి 25,000 రూపాయలు తెచ్చుకొనేవారు సుమారు 90% ఉండవచ్చని, వీరు ఎప్పుడూ నిత్యం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూవుంటారని, నెలకు లక్షల రూపాయల జీతం తీసుకొనేవారు 10% మాత్రమే ఉంటారని నిపుణుల అభిప్రాయం.
 
==అభిప్రాయాలు==
"https://te.wikipedia.org/wiki/ఉద్యోగం" నుండి వెలికితీశారు