కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 337:
జిల్లా మూడు రాష్ట్రాల కూడలిప్రాంతంలో ఉంది. అందువలన ఇక్కడ పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలతో మినీ ఇండియాను తలపింపజేస్తుంది. జిల్లాలో ప్రధానంగా కన్నడ భాష వాడుకలో ఉంది. విస్త్రుతంగా వాడుకలో ఉన్న ఇతరభాషలలో ఉర్ధూ ప్రధమ స్థానంలో ఉంది. జిల్లాలో తెలుగు మరియు తమిళం మాట్లాడే ప్రజలు గుర్తించతగినంతగా ఉన్నారు.
 
కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కె.జి.ఎఫ్) కోలార్ జిల్లాలోని ఒక పట్టణం. ఒకప్పుడు ఇది భారతదేశంలోని ప్రధాన బంగారుగనిగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం చేత స్థాపించబడిన ఈ పట్టణం [[ఆధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] కు సమీపంలో ఉంది. ఇక్కడ తమిళ, తెలుగు మరియు ఆంగ్లో ఇండియన్ ప్రజలు అధికంగా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బంగారు గనులలో పనిచేయడానికి తమిళ ప్రజలను తీసుకు వచ్చారు.
===పండుగలు===
* కరగ
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు