బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
 
==ప్రముఖులు==
* [[జయంతి కామేశం పంతులు]] ప్రముఖ కవి, హైకోర్టు వకీలు, గొప్ప పండితుడు. వెలనాటి బ్రాహ్మణుడు అయిన ఈయన కేవలం కవి మాత్రమే కాక ఆంధ్ర ప్రాంతపు కవులను, కళాకారులను పోషించడంలోనూ పేరు పొందినవారు. ఈయన బరంపురం పట్టణంలోని కోర్టు పేటలో నివశించేవారు. ఈయన గురించి విశేషాలు ప్రముఖ హరి కధకుడు అయిన [[ఆదిభట్ల నారాయణదాసు]] గారి నా ఎరుక ద్వారా లభిస్తున్నవి. నారాయణ దాసు గారి తండ్రి పంతులు గారిపై సంసృతంలో [[ఉపజాత్యష్టకం]] చెప్పిఉన్నారు
 
==మూలాలు, ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు