కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: గ్రందాలయం → గ్రంధాలయం using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: గ్రందాలయం → గ్రంధాలయం using AWB)
 
==చరిత్ర==
గ్రంధాలయము అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్నాన నిధి వంటిది. [[విజయవాడ]]లో కల [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]]లో u.g గ్రంధాలయము అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంధాలయం [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]] కళాశాల గ్రంధాలయం.
 
శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం [[1965]] వ సంవత్సరములో స్థాపించబడింది.
* గ్రంధాలయమును ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.
 
* సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
 
* విద్యాప్రమాణల విలక్షణమైన వికాసం కొరకు కావలసిన పాఠ్యా పుస్తకాలను అందించుట.
 
* విద్యార్ధులకు మరియు సిబ్బందికి పరిశోధనా కార్యక్రమములకు కావలసిన సమాచారాన్ని అందించుట.
 
* అంతర్జాలము మరియు డిజిటల్ లైబ్రరి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుట.
* పుస్తకాలు ఇవ్వడానికి తిరిగి తీససుకొవడనికి మార్పు చేయబడిన నెట్వర్క్ పద్ధతిని అనుసరిస్తున్నాము. దీనికి ప్రత్యేక సిబ్బంది కలరు.
* సిబ్బందికి విద్యార్దులకు అన్ని వేళల గ్రంధాలయ సేవలు .
* గ్రందాలయంగ్రంధాలయం నందలి పుస్తకముల నిల్వ యొక్క కంప్యూటరీకరణ EZLIBRARY కి సంబంధించిన '''VOLK''' Software ద్వారా జరుగుతున్నది.
 
[[వర్గం:విజయవాడ లోని విద్యాలయాలు]]
17,352

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1411952" నుండి వెలికితీశారు