ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 282:
 
== Demand for a separate Tulunadu state ==
స్వాతంత్రం తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగిన సమయంలో తులువ ప్రజలు తులువ భాషకు అధికార హోదా మరియు ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటం సాగించారు. ప్రస్తుత కర్ణాటక రాషంలోని దక్షిణ కన్నడ మరియు ఉడిపి మరియు [[కేరళ]] రాషంలోని [[కాసరగాడ్]] జిల్లాలను కలిపిన భూభాన్ని కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం సాగించారు. తరువాత ఇది కొంత ఆణిచివేయబడినప్పటికీ సమీపకాలంగా ఈ కోరిక తిరిగి బలపడుతూ ఉంది. తులు రాజ్య హోరాట సమితి వంటి సంస్థలు ఈ కోరికను కేంద్రీకరించి తరచుగా సమావేశాలు మరియు ప్రదర్శనలు తులువనాడు లోని పట్టణాలలో పోరాటం సాగిస్తున్నారు. తులు అధికారభాషగా చేయడం, తులువనాడులో తులువ భాషను బోధనా భాషగా చేయడం, తులు సంప్రదాయ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఈ పోరాటానికి ప్రధానాంశాలుగా పోరాటం కొనసాగుతూనే ఉంది. .<ref>[http://webcache.googleusercontent.com/search?q=cache:TF4m2ofQx1UJ:www.deccanherald.com/Archives/oct222006/district1955220061020.asp+tulu+separate+state&cd=6&hl=en&ct=clnk&gl=in{{Dead link|date=September 2012}}]</ref><ref>[http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=27089&n_tit=News+headlines News headlines<!-- Bot generated title -->]</ref><ref>[{{cite news| url=http://www.hindu.com/2008/03/06/stories/2008030658140300.htm | location=Chennai, India | work=The Hindu | title=Tulu organisations to meet soon | date=6 March 2008}}]</ref><ref>[http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=68774 Beltangady Litterateur Kudyady Vishwanath Rai Voices Need for Tulunadu State<!-- Bot generated title -->]</ref>
 
== See also ==
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు