తేనెటీగ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB
పంక్తి 27:
తేనెటీగల సహనివేశం సాధారణంగా ఒక రాతికిగాని, భవనానికి చెందిన కమానుకుగాని లేదా చెట్టుకు చెందిన శాఖకు తేనెపట్టును నిర్మిస్తాయి. ఒక్కొక్క సహనివేశంలో దాదాపు 50,000 తేనెటీగలు ఉంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో [[మైనం]]తో చేసిన షడ్భుజాకారపు కక్ష్యలు అనేకం ఉంటాయి. ఇవి రెండు రకాలు: 1. తేనెను, పుప్పొడి రేణువులను నిల్వ ఉంచేవి. 2. పిండ సంరక్షణకు ఉపయోగపడేవి. ఇవికాక రాణీ ఈగ కోసం పెద్ద కక్ష్య ఒకటి ఉంటుంది. పిండ రక్షణ కక్ష్యలో అండాలుంటాయి. తేనె పుప్పొడి రేణువులు పిండదశలకు ఆహారం. పిండదశలనుండి కొత్త ప్రౌఢ ఈగలొస్తాయి. ఒక తేనెటీగల సహనివేశంలో మూడు రకాల ఈగలుంటాయి. 1. రాణి ఈగలు, 2. డ్రోన్ లు, 3. కూలి ఈగలు.
రాణి ఈగ (queen bee) : ఒక్కొక్క తేనెపట్టు (beehive)లో ఒక రాణి ఈగ ఉంటుంది.ఒకవేళ ,పొరపాటున రెండు రాణి ఈగలు ఉంటే,ఒకటి
మరో దానిని చంపేస్తుంది. రాణి ఈగలు ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తిచేస్తాయి. అది కూలి ఈగలు (worker bees) సంతానోత్పత్తిపరమైన అభివృద్దిఅభివృద్ధి (sexual development) చెందకుండా నిరోధిస్తుంది.
తేనెటీగ యొక్క జీవిత చక్రము( lifecycle): 1.రాణి ఈగ ,దినమంతా గదులను పర్యవేక్షించడం, గుడ్లను పెట్టడం చేస్తుంది.అది రోజుకు
2000 వరకు గుడ్లను పెడుతుంది. 1-2 రోజుల తరువాత డింభకాలు (larvae) బయటికి వస్తాయి.
పంక్తి 43:
* తేనె మంచి ఆంటీసెప్టిక్ పదార్ధం. కాబట్టి దీన్ని పుండ్లమీద పూసి ఇన్ ఫెక్షన్ ను నివారిస్తారు.
 
తేనెపట్టులను చూపించే వీడియో:
 
[[<object width="480" height="295"><param name="movie" value="http://www.youtube.com/v/i6r_QGbJgg0&hl=en&fs=1"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/i6r_QGbJgg0&hl=en&fs=1" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="480" height="295"></embed></object>]]
"https://te.wikipedia.org/wiki/తేనెటీగ" నుండి వెలికితీశారు