కొమరవోలు (నిజాంపట్నం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
#ఈ గ్రామం లో ఓ గాధ ఉంది... పూర్వం కుమ్మరి వారు ఓ దిబ్బ మీద ఉండేవారట...... కాల గమనంలో ... ఆ దిబ్బ తిరగబడి... అప్పటి ఊరంతా.. బూమీలోకి పోయిందట... (భూమి తిరగబడింది అంటారు ఇక్కడి వాళ్ళూ)... ఆ దిబ్బమీదకు పోయి... పరిశిలిస్తే. ఐదు పైసల బిళ్ళ పరిమాణంలో... కుండ పెకుంలు ఆ ఇసుక నిండా.... ఆ దిబ్బల మీద ఇప్పటికీ చూడవచ్చు.
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ కామేశ్వరమ్మ వార్ల ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నుండి నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 5వ తేదీ గురువారం, ఫాల్గుణ పౌర్ణమిరోజు ఉదయం నూతన వసతిగృహ ప్రవేశం, మండప దేవతా పూజలు, నవగ్రహాది అనిష్టానాలు, పంచగవ్యాధివాసం, పంచామృతాద్ధివాసములు, హోమాలు నిర్వహించినారు. [1]
 
పై కార్యక్రమాలలో భాగంగా, ఆలయప్రాంగణంలో, ఒక నాపరాయిని తొలగించుచుండగా, రాయిపైనా, క్రిందభాగాలలో నాగేంద్రస్వామి ప్రతిమలు కనిపించినవి. భక్తులు ఆశ్చర్యానికి గురై ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [1]
 
==మూలాలు==