గొల్లపూడి (విజయవాడ గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#అయ్యప్పస్వామి గుడి.
#శ్రీ వెంకయ్యస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-8వ తేదీ ఆదివారం నాడు, ఆగమవేత్తల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించినారు. నెల్లూరులోని వెంకయ్యస్వామివారి ఆశ్రమ పీఠాధిపతుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. నెల్లూరు జిల్లాలోని నాగులవెల్గటూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యస్వామి, అక్కడి ప్రజల బాధలను పోగొట్టేవారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన స్వామివారి గొప్పదనాన్ని చాటిచెప్పే కచేరీ భక్తులను ఆకట్టుకున్నది. అనసంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించినారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==