ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం డాక్టర్ [[పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి]] రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.<ref name="ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర"/>
== రచన నేపథ్యం ==
పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రాసిన ఈ చరిత్ర గ్రంథాన్ని కాకాని చక్రపాణి, [[డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి]], గోవిందరాజు చక్రధర్, జి.వెంకటరాజం అనువదించారు. ఎమెస్కో బుక్స్ [[డా.డి.చంద్రశేఖరదుర్గెంపూడి రెడ్డిచంద్రశేఖరరెడ్డి]], సంపాదకత్వంలో ఆగస్టు, 2012లో వెలువడింది. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ఈ గ్రంథాన్ని ఆయన తల్లిదండ్రులు పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మల స్మృతికి అంకితమిచ్చారు.<ref name="ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర">ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర-గ్రామీణజీవనం:మూ. పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2012</ref>
 
== అంశాలు ==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1448410" నుండి వెలికితీశారు