అతిసారం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
 
== వ్యాధి నిరోధకత ==
మూత్ర, మలవిసర్జనల తరువాత, అన్నం తినే ముందు చేతులు కడుగుక్కోవాలి. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి. రోటా వైరస్ కు [[వాక్సిన్|వాక్సిన్‌]]ని తయారు చేశారు. కాని వ్యాక్సిన్ వల్ల అన్న ప్రేగు మెలిక పడడం వల్ల సంత(మార్కెట్టు) నుండి తీసివేయడం జరిగింది. సాల్మొనెల్లాకి కూడా వ్యాక్సిన్ ఉంది కాని దీనికి 3 సంవత్సరాలుకి ఒకసారి బూస్టర్స్ ఇవ్వాలి.ఎవరైతే మొదటి ఆరు నెలలు తల్లి పాలు తాగుతారో వాళ్ళు అతిసార వ్యాది బారిన పడకుండా ఉంటారు. <ref>[http://dx.doi.org/10.1016%2FS0140-6736%2800%2982011-5]</ref>
 
== చేతి శుభ్రతతో డయేరియా దూరం ==
"https://te.wikipedia.org/wiki/అతిసారం" నుండి వెలికితీశారు