సివాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 118:
.
== సుప్రసిద్ధ వ్యక్తులు ==
* రాజేంద్ర ప్రసాద్ :- భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త మరియు మొదటి అధ్యక్షుడు.
* మౌలానా మఝరుల్ హక్ - ఒక ప్రముఖ రాజకీయవేత్త, [[1916]] లో బీహార్ లో హోమ్ రూల్ ఉద్యమం అధ్యక్షుడిగా పనిచేసాడు.
* సత్యేంద్ర దూబే - ఐ.ఇ.ఎస్ అధికారి, అవినీతి వ్యతిరేకంగా బంగారు రహదారి ప్రాజెక్ట్ లో విజిల్ బ్లోయర్
* మహామాయ ప్రసాద్ సిన్హా - అతను జవవరి - మార్చి [[1967]] నుండి రి [[1968]] బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీహార్ లోని సివన్ జిల్లా, మహరాజగంజ్ లోని పటేధి వాసి.
* నట్వర్లాల్ - ప్రముఖ భారతీయ కాన్ మాన్
* అమీర్ సుభాని:- అమీర్ సుభానీ, 1987 బ్యాచ్ ఐఎఎస్,
* మేజర్ మొహమ్మద్ సహీద్ - సైన్యం అధికారి. " పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్ంస్ " ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ప్రధాన హోం సెక్రటరీ.
==మూలాలు ==
|