పాలస్తీనా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
== పాలస్తీనా గురించి ==
మధ్యధరా సముద్రం తీరాన 360 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 15 లక్షల మంది జనాభాతో కిక్కిరిసిపో యి వుండే పాలస్తీనియన్ భూభాగం [[గాజా]] .పాలస్తీనాలో ఇజ్రాయిల్ పాలకులు గాజాను నిరంతరం దిగ్బంధానికి గురిచేస్తూ వచ్చారు. విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేశారు. ఆహారం మందులు అందకుండా చేశారు. ఆ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలన్న తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించ లేదు.మహిళలు, బాలలతో సహా అమాయక పాలస్తీనియన్లు ఎందరో హతమారిపోతున్నారు. వారి గృహాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, నేలమట్టమై పోయాయి. హమాస్‌కు ఉగ్రవాద నేప థ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది.నాలుగు దశాబ్దాలకు పైగా ఆక్రమణలో గాజా ఉంది.'మున్ముందు మరింత బీభత్సం చోటుచేసుకోనుంది'. హిజ్బొల్లా లాగానే హమాస్ పూర్తిగా అదృశ్యమైపోతుందని ఇజ్రాయెల్ పాలకులు చెబుతున్నారు.హమాస్, ఫతాల మధ్య స్నేహం లేదు.మరో పాలస్తీనియన్ భూభాగం వెస్ట్ బ్యాంక్ ఫతా పాలన లో ఉంది. 1993 ఓస్లో ఒప్పందాలలో రెండు పాలస్తీనా రాజ్యాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది.అధ్యక్ష పదవినుంచి తాను వైదొలిగేలోగానే పాలస్తీనాలో రెండు రాజ్యాలు ఉనికిలోకి వస్తాయని' జార్జిబుష్ ప్రకటించారు.పాలస్తీనీయులకు మద్దతుగా భారత ప్రభుత్వం సహాయాన్నిప్రకటించింది.
7గ్ఫ్య్సు6ద్ఫ్గిహ్స్దాయ్స్గ్ఫ్జ్స్ద్న్య్గ్ఫ్బజ్క్స్ఫ్య్గ్జ్క్సద్ఫ్గియ్హ్సజ్క్ అమ్మైలుఅయ్గ్బ్ ఉఝ్ద్సియ జ్క్ల్న్ఫ్యగ్బొగ్జ్ఞ్ఫ్య్గ్బ్ఫ్ద్జ్జ్గ్రె[[ప్రత్యేక:Contributions/183.82.221.200|183.82.221.200]] 10:47, 27 అక్టోబర్ 2010 (UTC)రగఫ్ద్బ్ఫ్
 
== హద్దులు ==
"https://te.wikipedia.org/wiki/పాలస్తీనా" నుండి వెలికితీశారు