దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Mrudhula Graphics, పేజీ సహాయం:దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి ను దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి కు దారిమార... |
|||
పంక్తి 34:
==పుట్టుక-కుటుంబ నేపద్యం==
డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి క్రీ.శ.1949 సంవత్సరం అగస్టు 1 వ తేదిన జన్మించాడు.ఇతని తల్లిదండ్రులు నాగేంద్రమ్మ,
==విద్యాభ్యాసం==
చంద్రశేఖరరెడ్డి యొక్క పాథమిక విద్యాభ్యాసం ప్రస్తుత్త తెలంగాణ రాష్ట్రంలోని,నిజామాబాదు జిల్లాలోని పెంటఖుర్దు(బోదన్)లో మొదలైనది.బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి,ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం హైదరాబాదున మొదలైనది. హదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్.ఓ.ఎల్, బి.ఓ.ఎల్ లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ (తెలుగు) 1973,1976లో ఎమ్.ఏ (భాషాశాస్త్రం)లో,1979లో ఎమ్.ఫిల్ (తెలుగు)లో కూడా ఉత్తీర్ణత పొందాడు.
|