ఖిలాషాపూర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఖిలాషాఃపూర్''', [[వరంగల్ జిల్లా]], [[రఘునాథపల్లి]] మండలానికి చెందిన గ్రామము
==ప్రముఖులు==
*[[1.పొన్నాల లక్ష్మయ్య]] ఐ.టి.మంత్రి
 
2.పేర్వారం రాములు - మాజీ డిజిపి .ప్రస్తుతం టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పేర్వారం రాములు నియమితులయ్యారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారి చేశారు. తెలంగాణ లో కెసిఆర్ ఇష్టపడే వ్యక్తుల్లో పేర్వారం రాములు ఒకరు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఉమ్మడి రాష్ర్టంలో ఎపిపిఎస్సి చైర్మన్ గా కూడా పనిచేశారు.ముక్కుసూటి మనిషిగా పేర్వారం రాములుకు పేరుంది. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్థత్వం ఆయనది.
 
3.పేర్వారం జగన్నాథం.పేర్వారం జగన్నాధం ప్రముఖ తెలుగు కవి, విమర్శకులు మరియు విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లో సెప్టెంబరు 23, 1934 న జన్మించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయం లో తెలుగు విభాగంలో ఆచార్యులుగాను, వరంగల్లులోని సికెఎం కళాశాలలో ప్రిన్సిపాలు గాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గాను పనిచేశారు. సెప్టెంబరు 29, 2008 న వరంగల్ లో మరణించారు.మాజీ డి.జి.పి.పేర్వారం రాములు వీరి సోదరుడు.
 
వీరి రచనలు.
 
1.అభ్యుదయకవిత్వానంతర ధోరణులు
2.ఆరె భాషానిఘంటువు
3.మోర్దోపు దున్న
4.సాహితీ సౌరభం
5.సాగర సంగీతం
6.వృషభ పురాణం
7.గరుడపురాణం
8.శాంతి యజ్ఞం
9.తెలుగులో దేశీయ కవితాప్రస్థానం
10.ఆరె జానపద గేయాలు
11.నన్నయ భారతి (ప్రథమ సంపుటము)(సంపాదకత్వం - వ్యాస సంకలనం)
12.డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు(అనువాదం -11 సంపుటాలు) (ప్రధాన సంపాదకత్వం)
13.సాహిత్యావలోకనం
 
{{Infobox Settlement/sandbox|
‎|name = ఖిలాషాపూర్ఖిలాషాఃపూర్
|native_name =
|nickname = షాపురం
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
"https://te.wikipedia.org/wiki/ఖిలాషాపూర్" నుండి వెలికితీశారు