నల్లమల గిరిప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కమ్యూనిస్టు నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 29:
 
==ఉద్యమ జీవితం==
ఇతడు మద్రాస్‌ కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఆంధ్రా మహాసభ సాగిస్తున్న కార్యకలాపాలపట్ల ఆకర్శితులయ్యాడు. 1947లో చదువుకు స్వస్తిచెప్పి ఆంధ్రా మహాసభలోను, తర్వాత కమ్యూనిస్టుపార్టీలోను చేరాడు. నిజాం రాక్షస రజాకారుల మూకలు గ్రామాలపై పడి భీబత్సకాండ జరుపుతుండగా ప్రజలు తిరబడి సాయుధపోరాటానికి పిలుపునిచ్చినపుడు తుపాకి చేతబట్టి సాయుధుడయ్యాడు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు శేషగిరిరావును కాల్చి చంపినపుడు గిరిని తన పేరు ముందుంచుకుని నల్లమల ప్రసాద్‌ '''<big>నల్లమల గిరిప్రసాద్‌</big>'''గా మారి గిరి దళాన్ని ముుంకుముుందుకు నడిపాడు. సాయుధ పోరాటం అనంతరం ఐదు సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపాడు. 1953లో అప్పటి ప్రభుత్వం గిరిప్రసాద్‌పై అనేక కేసులు నమోదుచేసి జైలుకు పంపింది. ఆ కేసులలో ఏదీ రుజువు కాలేదు.
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/నల్లమల_గిరిప్రసాద్" నుండి వెలికితీశారు