మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
వీటిలో మొదటి అయిదు పర్వాలను [[ఆదిపంచకము]] అనీ, తరువాతి ఆరు పర్వాలను [[యుద్ధషట్కము]] అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను [[శాంతిసప్తకము]] అనీ అంటారు.
== మహాభారతం ప్రత్యేకతలు ==
* మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (8008000 B.C?-5005000 B.C?).
* మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు .
* మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
"https://te.wikipedia.org/wiki/మహాభారతం" నుండి వెలికితీశారు