విద్యుత్ వాహకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
తీగలు వాటి క్రాస్ విభాగం ద్వారా కొలుస్తారు. అనేక దేశాలలో, పరిమాణం చదరపు మి.మీ వ్యక్తం చేస్తారు. ఉత్తర అమెరికా లో చిన్నకండక్టర్లను అమెరికన్ వైర్ గేజ్ తోటి, మరియు పెద్ద వాటిని వృత్తాకార మిల్స్ ద్వారా కొలుస్తారు.
=== కండక్టన్స్ ===
[[Image:Resistivity geometry.png|thumb|A piece of resistive material with electrical contacts on both ends.]]
ఒక వాహకము నిరోధకత దాని కొలతలు మరియు అది తయారు చెయబడిన వస్థువుపై ఆధారపడి ఉంటుంది. ఒక పదార్థానికి నిరోధకత దాని యొక్క లంబవైశాల్యంపై విలోమానుపాతంలో, పొడవుపై అనుపాతంలో ఉంటుంది.ఉదాహరణకు ఒక మందపాటి రాగి తీగకన్నా ఒకేలా ఉన్న సన్నని రాగి తీగకు తక్కువ నిరోధకత ఉంటుంది.నిరోధకత వాహకము యొక్క పొడవుకు అనులోమంగా ఉంటుంది.ఉదాహరణకు ఒక పొడవైన రాగి తీగ కన్నా ఒకేలా ఉన్న చిన్న రాగి తీగకు తక్కువ నిరోధకత ఉంటుంది.ఒక విద్యుత్ వాహకము యొక్క నిరోధకత {{math|R}}మరియు కండక్టన్స్ {{math|G}}ఈ విదముగా ఉండును.
:<math>R = \rho \frac{\ell}{A},</math>
"https://te.wikipedia.org/wiki/విద్యుత్_వాహకం" నుండి వెలికితీశారు