ఆదాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
]]
=== ఆర్ధిక నిర్వచనాలు===
[[ఆర్ధ శాస్త్రములో]] "[[ఆదాయము]]" అంటే ఉత్పత్తికి కారణమైనందున ఒక వ్యక్తికి లేక ఒక దేశానికి లభించే మొత్తం రాబడి . అనగా అద్దె ఆదాయము , కార్మికులు ఉత్పత్తి చేసే వేతనాలు. పెట్టుబడి సృష్టించిన ఆదాయము, వ్యవస్థాపక వ్యాపారా వేత్తలు లేక వ్యాపారాలు ఆర్జించిన లాభాలు , కార్మిక సేవల ద్వారా , భూమి మరియు పెట్టుబడి పైన యాజమాన్యము ద్వారా లభించే ఆదాయములు అన్న మాట.<ref>{{cite web|title=factor income|url=http://www.businessdictionary.com/definition/factor-income.html|work=BusinessDictionary.com|publisher=WebFinance, Inc|accessdate=20 June 2012|author=Staff|year=2012}}</ref>
వినియోగదారు సిద్దాంతములో ఆయవ్యయపట్టిక కడ్డాయముకు మరో పేరు ఆదాయము.x మరియు y అనే వస్తువులును <math>x</math> మరియు<math>y</math> అనే పరిమాణాలలో <math>P_x</math> and <math>P_y</math> అనే ధరలకు విక్రయించడానికి కావల్సిన మొత్తం సొమ్ము Y . అప్పుడు ప్రాథమిక సమీకరణం :<math>Y=P_x \cdot x + P_y \cdot y</math>
పంక్తి 21:
 
 
'''====హైగ్ సిమన్స ఆదాయము===='''
పూర్తి ఆదాయము అనునది ఒక వ్యక్తి లేదా గృహస్థుని క్రోడీకరించిన ద్రవ్య మరియు ఆద్రవ్య కొనుగోలు సామర్థ్యమును సూచిస్తుంది . ఆర్థికవేత్త నికోలస్ బార్
అత్యుత్తమ స్థాయి గల నిర్వచనాన్ని 1938 లో హైగ్ సీమన్స్సూత్రీకరించారు.
పంక్తి 33:
.
===తత్వము, నైతికత -ఆదాయము===
ఎంతో మంది చరిత్రకారులు [[నైతికత]] మరియు [[సమాజం]] పై ఆదాయం యొక్క ప్రభావం గురించి చాలా విపులంగా వ్రాసారు. బైబిల్ గ్రంధములో [[ఆపోస్టులుడైన పౌలు]] " ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ....." ( 1 తిమోతి 6:10) అని రాస్తూ జీవిత సారమును చక్కగా వివరించాడు. కొందరు పండితులు ఉత్పాదక పురోగతి మరియు సిరి సంపదలు వ్యక్తిగత మరియు జాతీయ స్థాయిలో నిరంతర ఆదాయ వృద్ధికి సంకేతాలు అని నిర్ధారణకు వచ్చారు. ఈ భావన ఏదిని నైతికతను (అంటే అసలు నైతికతకు ప్రాముఖ్యము చాలా అల్పము ) అనివార్యము చేస్తున్నది . ఈ వాదనను తన" థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్" అను పుస్తక రచనలో చాలా స్పష్టంగా [[ ఆడం స్మిత్]] నొక్కి వక్కాణించారు. ఇటీవల కాలములో ఈ భావనను హార్వర్డ్ ఆర్ధికవేత్త అయిన బెంజమిన్ ఫ్రైడ్మాన్ తన పుస్తకమైన "ది మోరల్ కాన్సిక్వాన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ " లో చాలా విపులంగా అభివృద్ధి చేశారు.
=== గణకశాస్త్రము ===
[[అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు]] ( IASB ) క్రింది నిర్వచనం ఉపయోగిస్తుంది . " ఆదాయము అనునది ఒక నిర్దిష్ఠ కాలములో ( ఆర్ధిక సంవత్సరము లాగా ) ధన ప్రవాహ రూపంలో , ఆస్తుల విస్తరణ ద్వారా,ఈక్విటీలో పాల్గొనే ఔత్సాహికుల ప్రోద్బలము కాకుండా ఈక్విటీ పెరుగుదల ఫలితంగా తగ్గు బాధ్యతల వల్ల , కలుగు ఆర్థిక ప్రయోజనాల పెరుగుదల. "
"https://te.wikipedia.org/wiki/ఆదాయం" నుండి వెలికితీశారు