సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

Adding Template
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|image = SVSC poster.jpg
|starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
[[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ ‌బాబు]]
[[సమంత]]
[[అంజలి (నటి)|అంజలి]]
[[ప్రకాశ్ రాజ్]]
[[జయసుధ]]
|story = శ్రీకాంత్ అద్దాలఅడ్డాల
|screenplay = [[శ్రీకాంత్ అడ్డాల]]
|director = [[శ్రీకాంత్ అడ్డాల]]
పంక్తి 54:

==చిత్ర విశేషాలు==
* ఈ చిత్రం లో వెంకటేష్ మరియు మహేశ్ ‌బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారునటించారు. వీరికి తండ్రి పాత్ర లో ప్రకాశ్ రాజ్ మరియు అమ్మ పాత్ర లో జయసుధ నటించారు. అమ్మమ్మ పాత్ర లో ప్రముఖ హిందీ నటి రోహిణీ హట్టంగడి నటించారు.<ref>http://telugu.oneindia.in/movies/news/2012/09/svsc-shooting-sriperumbudur-105223.html</ref>
* సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుక సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ను మే 31, 2012 న విడుదల చేసారు మరియు ఈ చిత్రానికి సంబంధించిన గోడపత్రికలు మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9న విడుదలయ్యాయి.<ref>http://telugu.oneindia.in/movies/news/2012/08/svsc-is-going-start-from-the-19th-104262.html</ref>
* ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులు మరియూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.