"రఫీయుల్ దర్జత్" కూర్పుల మధ్య తేడాలు

రఫి- ఉల్- దరజ్ [[1719]] ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. రఫి- ఉల్- దరజ్‌ను సయ్యద్ సోదరులు మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.
 
==Reignపాలన==
 
===సయ్యద్ సోదరుల పాత్ర===
రఫీ-ఉల్- దరాజత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు సాంరాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించారు. తరువాత సయ్యద్ సోదరులు చక్రవర్తిని నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్‌సియార్‌ను సయ్యద్ సోదరలు పదవీచ్యుతుని చేసారు.
 
===సింహాసనం నుండి తొలగుట===
===Rival claim to throne===
రఫీ-ఉల్-దర్జాత్ పాలన అరాజకంగా సాగింది. రజీ- ఉల్- దర్జాత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీ-ఉద్-దర్జాత్ మామ నెకుసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1499325" నుండి వెలికితీశారు