దేవప్రయాగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{వైష్ణవ దివ్యదేశాలు ఇన్‌ఫోబాక్స్}}
== విశేషాలు ==
ఈ క్షేత్రము హరిద్వారము నుండి హిమవద్గిరికి పోవుదారిలో నున్నది. హరిద్వారము నుండి ఈక్షేత్రమునకు పోవుమార్బ్గములోనే హృషీకేశము కలదు. తపోవనము, లక్ష్మణస్వామి సన్నిధి(లక్ష్మణఝూలా) వ్యాసఘాట్-శ్రీసీతారాముల సన్నిధి కలదు. హరిద్వారము నుండి 100 కి.మీ. దూరములో ఈ కండమెన్ఱుం కడినగర్ క్షేత్రము కలదు. దీనినే దేవప్రయాగ యందురు. కోవెలకు వెనుక హనుమాన్ సన్నిధి గలదు. అలకనందా నది ప్రవహించు దేశము-ఆళ్వార్ కీర్తించిన పెరుమాళ్లను రఘునాథ్‌జీ అందురు.
 
== వివరాలు ==
== సాహిత్యం ==
"https://te.wikipedia.org/wiki/దేవప్రయాగ" నుండి వెలికితీశారు