భూపతిరాజు తిరుపతిరాజు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'భూపతిరాజు తిరుపతిరాజు గారు ప్రముఖ స్వతంత్ర సమరయోదులు, సంఘస...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భూపతిరాజు తిరుపతిరాజు గారు ప్రముఖ స్వతంత్ర సమరయోదులు, సంఘసేవకుడు మరియు గాంధేయవాది. ఈయన కుముదవల్లి గ్రామంలో జన్మించారు. కుముదవల్లి గ్రామంలో శ్రీవీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.